Saturday, 29 March 2014

ఉగాది పర్వదినం సందర్బంగా
మీకు,మీ కుటంబానికి నా యొక్క జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఉగాది మీ ఇంట సంతోషపు వెలుగులు నింపాలని, ఆనందమయ కాంతులు వెదజల్లాలని , ఆరోగ్యభరిత ఆహ్లాదాన్ని అందించాలనీ కోరుకుంటున్నాను
____ ప్రభంజన,ఎంసిఎ.

ఉగాది పర్వదినం సందర్బంగా
మీకు,మీ కుటంబానికి నా యొక్క జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Sunday, 7 April 2013

డిసెంబర్ నెల చివరిలో ఎదో గొడుకు పెట్టుకున్న కేలండర్ మర్చుకున్నంత మాత్రాన సంవత్సరం మరిపాయింది అనుకోని కొత్త సంవత్సరం అంటూ పదిహేను రోజుల ముందు నుంచి హంగామా చేయడం అవసరమా ? ఈ ఉత్సాహం తెలుగోడి కీ పుట్టిన మనము ఉగాదికి కనీసం వారం రోజులు ముందు నుంచి చూపలేమా? అవసరం లేదా???????????
శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
ఈ ఏడాది మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను
_______________________కొన్ని ప్రభంజన____________________________
శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
ఈ ఏడాది మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను
_______________________కొన్ని ప్రభంజన____________________________